अर्थ : ఏదైనా వస్తువును గాలిలో బలపూర్వకంగా ప్రయోగించడం
उदाहरणे :
శాస్త్రజ్ఞులు కొత్త వెదజల్లే యంత్రం ద్వారా వెదజల్లుతున్నారు.
समानार्थी : విస్తరింపజేయు, వెదజల్లు, వ్యాపింపజేయు
इतर भाषांमध्ये अनुवाद :
किसी वस्तु को बलपूर्वक हवा में फेंकना।
वैज्ञानिक नए प्रक्षेपास्त्र का प्रक्षेपण कर रहे हैं।अर्थ : గింజలను పొడిచేయడం
उदाहरणे :
అతడు గోధుమలను విసురుతున్నాడు.
समानार्थी : పిండి చేయు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ప్రతాపాలు తెలుసుకోవడానికి చేసే పని
उदाहरणे :
ప్రేమే తన స్నేహితుల మధ్య సవాలు విసిరాడు
समानार्थी : సవాలు విసురు, సవాలుచేయు
इतर भाषांमध्ये अनुवाद :