अर्थ : కోపము లేక చిరాకు పడే క్రియ.
उदाहरणे :
అతను విసుగు చెందడము చూసి గీత నవ్వింది.
इतर भाषांमध्ये अनुवाद :
A display of bad temper.
He had a fit.अर्थ : కోరికలు లేకుండా ఉండుట.
उदाहरणे :
మురళికి విరక్తి కలగడం వలన సన్యాసం స్వీకరించారు.
समानार्थी : అనాసక్తి, విరక్తి, వేసరిల్లు
इतर भाषांमध्ये अनुवाद :
आसक्त न होने की अवस्था या भाव।
अनासक्ति के कारण ही लोग वैराग्य धारण कर लेते हैं।अर्थ : కొద్దిపాటి విషయానికి అశాంతికి లోనగుట లేక అప్రసన్నమగుట.
उदाहरणे :
కొద్ది రోజులనుండి అతను చాలా విసుక్కుంటున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
जरा-सी बातों में चिढ़ने या अप्रसन्न हो जानेवाला।
आजकल वह अधिक चिड़चिड़ा हो गया है।अर्थ : మనస్సు కలతగా ఉండుట.
उदाहरणे :
అతని సంభాషణ విసుగు పుట్టిస్తున్నది.
समानार्थी : బేజారు, బోరు, విరక్తి
इतर भाषांमध्ये अनुवाद :
So lacking in interest as to cause mental weariness.
A boring evening with uninteresting people.