अर्थ : మోసం చేయకుండా ఉండటం
उदाहरणे :
కవిత పదోవ తరగతి పరీక్షలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణరాలౌతుందని నాకు విశ్వాసము కలదు.
समानार्थी : నమ్మకం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పరలోకం, దేవుడు, మోక్షం మొదలైనవాటిని గూర్చి తెలియజేసేదిఅతి ప్రాకృతిక శక్తులపై విశ్వాసం, ఆ విశ్వాసాన్ని ప్రదర్శించే ఆచరణ
उदाहरणे :
హిందూధర్మపు ప్రత్యేకత ఏమిటంటే అందులో ఇతర అన్ని ధర్మాల పట్ల సహనశీలత ఉంది.
समानार्थी : ధర్మం, నమ్మకం, మతం
इतर भाषांमध्ये अनुवाद :
A strong belief in a supernatural power or powers that control human destiny.
He lost his faith but not his morality.