पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील వివరించు शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

వివరించు   క్రియ

अर्थ : ఏదైన విషయం గూర్చి వివరాలు తెలుపుట.

उदाहरणे : అతను నిన్న జరిగిన సంఘటనగూర్చి విశదపరస్తున్నాడు.

समानार्थी : అర్థం తెలుపు, తెలియజెప్పు, విపుల పరచు, విశదపరచు, విశదీకరించు


इतर भाषांमध्ये अनुवाद :

विस्तारपूर्वक कुछ कहना।

वह कल की घटनाओं का वर्णन कर रहा था।
बखान करना, बखानना, बताना, बयान करना, वर्णन करना

Describe in vivid detail.

delineate

अर्थ : ఏదేని వస్తువు, పని మొదలగువాటి గురించి తెలుపుట.

उदाहरणे : ఈ రోజు రహీము రాడని అతను చెప్పాడు.

समानार्थी : అను, ఆవేదించు, ఉగ్గడించు, ఉల్లేఖించు, కథించు, చెప్పు, దబ్బు, నుడువు, నొడువు, పరిభాషించు, పలుకు, పేరువారు, పేర్కొను, ప్రవచించు, వక్కణించు, వక్కాణించు, వచించు, వదరు, వాచించు, వ్రాక్రుచ్చు, శ్రుతపరచు


इतर भाषांमध्ये अनुवाद :

किसी वस्तु, काम आदि के बारे में बताना।

उसने कहा कि रहीम आज नहीं आयेगा।
कहना, बतला देना, बतलाना, बता देना, बताना, सूचना देना, सूचित करना

Let something be known.

Tell them that you will be late.
tell

अर्थ : ఏదేని విషయాన్ని విస్తారంగా వర్ణించుట.

उदाहरणे : అధ్యాపకుడు కబీరు పద్యాలను విశదీకరిస్తున్నారు.

समानार्थी : విశదీకరించు


इतर भाषांमध्ये अनुवाद :

किसी विषय का कुछ विस्तार से वर्णन करना।

गुरुजी कबीर के दोहे की व्याख्या कर रहे हैं।
अरथाना, अर्थ समझाना, अर्थाना, व्याख्या करना, समझाना

चौपाल