अर्थ : ఏడ్చి తమ భాదను ప్రకటించుట.
उदाहरणे :
రాముడు అరణ్యవాసం వెళ్తున్నపుడు అయోధ్య ప్రజలు విలపించినారు.
समानार्थी : భాధపడుట, మొరపెట్టుట, రోధించుట
इतर भाषांमध्ये अनुवाद :
A cry of sorrow and grief.
Their pitiful laments could be heard throughout the ward.