अर्थ : ఒకరికొకరు విరోధులయ్యే క్రియ
उदाहरणे :
రాధా, గోపిక ల మద్య రానురాను విరోధం పెరుగుతోంది.
समानार्थी : శత్రుత్వం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పనిని ఆపడానికి వ్యతిరేకంగా చేసే క్రియ
उदाहरणे :
రాముతో విరోధం తరువాత కూడా నేను ఎన్నికలో పోటీపడ్డాను.
समानार्थी : అక్కసు, అప్రీతి, అసూయ, కక్షి, కసి, కానితనం, ద్వేషం, పగటు, ప్రతికూలత, ప్రతిపక్షం, ప్రతివాదం, విద్వేషం, వైరం, శతృత్వం
इतर भाषांमध्ये अनुवाद :
The action of opposing something that you disapprove or disagree with.
He encountered a general feeling of resistance from many citizens.