अर्थ : ఏదైన వస్తువు ఉన్న ఆకారాన్ని కోల్పోయి తునిగిన లేదా త్రుంచిన.
उदाहरणे :
విరిగిన శివధనుస్సును చూసి పరుశురాముడు పిచ్చివాడైనాడు.
समानार्थी : తుంపలైన, ముక్కలైన, విరగ్గొట్టిన, విరిగిన
इतर भाषांमध्ये अनुवाद :
Physically and forcibly separated into pieces or cracked or split.
A broken mirror.