अर्थ : వస్తువులు కింద పడినపుడు నాశనమవడం
उदाहरणे :
కుండ విరిగిపోయింది.
समानार्थी : బద్దలైపోవు, ముక్కలైపోవు
इतर भाषांमध्ये अनुवाद :
Go to pieces.
The lawn mower finally broke.अर्थ : ఏదైన వస్తువులు మొదలైనవి విరిగి పడటం.
उदाहरणे :
ఆమె వెంట్రుకలు ఎక్కువగా రాలుపోతున్నాయి.
समानार्थी : రాలిపోవు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చెట్లు నెలకొరగడం
उदाहरणे :
పూర్వం వర్షాలకు చెట్లు-మొక్కలు తునిగిపోతున్నాయి
समानार्थी : తునిగిపోవు, పడిపోవు
इतर भाषांमध्ये अनुवाद :