अर्थ : ఫలితము లేకపోవుట.
उदाहरणे :
నేను పరుగెత్తే పందెము నందు మొదటి స్థానము పొందుటలో విఫలమైనాను.
समानार्थी : అసఫలమైన, జయంపొందని, విజయంపొందని
इतर भाषांमध्ये अनुवाद :
Failing to accomplish an intended result.
An abortive revolt.अर्थ : ఉపయోగం లేకపోవడం.
उदाहरणे :
కొత్త ఉపగ్రహాల యొక్క ప్రక్షేపణ నిష్ఫలమై పోయింది
समानार्थी : నిరర్థకమైన, ఫలం లేకపోవడం, ఫలరహితమైన, వ్యర్ధమైన, సాఫలకాకపోయిన
इतर भाषांमध्ये अनुवाद :
Not successful. Having failed or having an unfavorable outcome.
unsuccessful