अर्थ : తిరుగుబాటుచేయువాడు.
उदाहरणे :
పోలీసుల కాల్పుల్లో నలుగురు తిరుగుబాటుదారులు చనిపోయారు.
समानार्थी : తిరుగుబాటుదారు
इतर भाषांमध्ये अनुवाद :
A person who takes part in an armed rebellion against the constituted authority (especially in the hope of improving conditions).
freedom fighter, insurgent, insurrectionist, rebelअर्थ : విప్లవపు పక్షముగలవాడు.
उदाहरणे :
విప్లవకారుడు విప్లవం ద్వారా సమాజములో గొప్ప మార్పును తీసుకురావాలనుకుంటున్నాడు.
समानार्थी : క్రాంతికారుడు, చైతన్యకారుడు, విప్లవవాది
इतर भाषांमध्ये अनुवाद :
वह जो क्राति का पक्षधर हो।
क्रांतिवादी क्रांति के द्वारा समाज में अमूल परिवर्तन लाना चाहते हैं।A radical supporter of political or social revolution.
revolutionary, revolutionist, subversive, subverterअर्थ : విప్లవంలో పాల్గొన్న వ్యక్తి లేక స్వేచ్చకోసము పోరాడిన వ్యక్తి.
उदाहरणे :
భరతమాతను విముక్తురాలిని చేయుటకు చాలా మంది విప్లవకారులు న వ్వుతూ తమ ప్రాణాలను పణంగా పెట్టారు.
समानार्थी : క్రాంతికారుడు
इतर भाषांमध्ये अनुवाद :
क्रांति करने या चाहनेवाला व्यक्ति।
भारत माँ को स्वतंत्र कराने के लिए कितने ही क्रांतिकारियों ने हँसते-हँसते फाँसी के फन्दे को चूम लिया।A radical supporter of political or social revolution.
revolutionary, revolutionist, subversive, subverter