अर्थ : చెవులతో చేసే పని
उदाहरणे :
రాజు ఫిర్యాది యొక్క ఒక్క మనవీ వినలేదు
समानार्थी : ఆలకించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఇతరులు చెప్పే మాటలను చెవినపెట్టడం
उदाहरणे :
ఈ రోజుల్లో పిల్లలు చెప్పిన మాట వినడం లేదు
समानार्थी : చెవినపెట్టు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చెవితో చేసే పని
उदाहरणे :
న్యాయాధీశుడు వాది మరియు ప్రతివాది మాటలు వింటున్నాడు