अर्थ : వ్యాపారాలలోని ద్రవ్యానికి ఇచ్చేటటువంటి విలువ.
उदाहरणे :
వినిమయం కారణంగా రూపాయి యొక్క విలువ పెరుగుతూ తగ్గుతూ వుంది.
अर्थ : వస్తువులు ఇచ్చి-పుచ్చుకొనుట.
उदाहरणे :
మన దేశము ఇతర దేశాలతో వస్తు వినిమయం జరుపుతున్నది పరస్పర వినిమయంతో జీవించే పద్దతి ప్రాచీన కాలం నుండి వస్తోంది.
समानार्थी : మారకం, వస్తు వినిమయం, వస్తుమార్పిడి
इतर भाषांमध्ये अनुवाद :
The act of giving something in return for something received.
Deductible losses on sales or exchanges of property are allowable.अर्थ : ఒక దేశ ద్రవ్యం ఇంకొక దేశ ద్రవ్యంతో సరిపోల్చేది.
उदाहरणे :
భారతదేశం అనేక దేశాలతో వినిమయం జరుపుతుంది.
इतर भाषांमध्ये अनुवाद :
वह प्रक्रिया जिसके अनुसार भिन्न-भिन्न पक्षों या देशों का लेन-देन विनिमय-पत्रों के अनुसार होता है।
भारत का कई देशों के साथ विनिमय होता है।Reciprocal transfer of equivalent sums of money (especially the currencies of different countries).
He earns his living from the interchange of currency.