अर्थ : -ఒక ప్రత్యేక సమయంలో విద్యార్థులు చదువుతూ విద్య నేర్పుతూ వుండే స్థలం.
उदाहरणे :
పాఠశాల అయిన వెంటనే మనం నేరుగా ఇంటికి వెళదాం మా స్కూలు నాలుగు గంటల వరకూ వుంటుంది.
समानार्थी : పాఠశాల
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : విధ్యను ఆర్జించు ప్రదేశం.
उदाहरणे :
మా పాఠశాలలో పన్నెండు గదులు ఉన్నాయి.
समानार्थी : పాఠశాల, బడి, మదర్సా, శిక్షణాలయం, స్కూలు
इतर भाषांमध्ये अनुवाद :
वह जगह जहाँ शिक्षा दी जाती हो।
प्राचीन शिक्षणालयों की मरम्मत की जा रही है।अर्थ : శిక్షణకు సంబందించిన సంస్థ
उदाहरणे :
ఈ విద్యాలయ స్థాపన నాలుగు సంవత్సరాల ముందు జరిగింది.
समानार्थी : కళాశాల, పాఠశాల, విశ్వవిద్యాలయం, శిక్షణాలయం
इतर भाषांमध्ये अनुवाद :
एक शैक्षिक संस्था या शिक्षा देने वाली संस्था।
इस शिक्षणालय की स्थापना चार साल पहले हुई थी।