अर्थ : ఏదేని ఒక విషయంలో ముఖ్యంగా జడత్వము లేక లౌకికంగా మరియు తత్వములను గురించినది.
उदाहरणे :
రాహుల్ జ్యోతిష్య శాస్త్రములో ప్రవీణుడు.
समानार्थी : విజ్ఞానము, శాస్త్రము
इतर भाषांमध्ये अनुवाद :
A particular branch of scientific knowledge.
The science of genetics.अर्थ : శిక్షణ మొదలగు ద్వారా లభించే జ్ఞానము.
उदाहरणे :
ప్రాచీనకాలములో కాశీ విద్యాకేంద్రము ఉండేది.
समानार्थी : చదువు
इतर भाषांमध्ये अनुवाद :
An ability that has been acquired by training.
accomplishment, acquirement, acquisition, attainment, skillअर्थ : ఏదైనా ఒక పని చేయడానికి గల నైపుణ్యం.
उदाहरणे :
ఆమె కళలోని గొప్పదనం అందరికీ తెలుసు 64 కళలో సాహిత్యం ఉత్తమమైనది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చదువుకు సంబంధించిన
उदाहरणे :
మీకు ఈ పత్రముతో పాటు విద్యా ప్రమాణ పత్రము కుడా ఇవ్వబడును.
इतर भाषांमध्ये अनुवाद :