सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : ఏదేనీ వస్తువుపై పడిన దుమ్ము, ధూళిని విదిలించే క్రియ.
उदाहरणे : అతను దుప్పటి దులుపుతున్నాడు.
समानार्थी : దులుపు, విదిలించు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
किसी चीज पर पड़ी हुई धूल आदि हटाने के लिए उसे उठाकर झटका देना।
Remove the dust from.
अर्थ : గట్టిగా కదుపుట లేదా ఊపుట
उदाहरणे : మోహన్ పదే పదే తన చేతిని విదిలించుకుంటున్నాడు.
समानार्थी : దులుపు, విదలగొట్టు, విదిలించు
जोर से झटका या झोंका देना।
Cause to move with a flick.
अर्थ : ఒక పని నుండి దూరం చేయడం
उदाहरणे : మునుపటి సారి వారిని పోలీసు పని నుండి తీసివేశారు
समानार्थी : అపకర్షించు, ఎడయించు, ఎడలించు, ఎత్తివేయు, ఓసరించు, కడవపెట్టు, చీలితపెట్టు, తీసివేయు, తూలించు, తొలగించు, నిరసించు, రద్దుచేయు, వెడలించు, వేరుచేయు, సడలించు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
साफ़ बच जाना या निकल जाना।
स्थापित करा