सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : ఇదొక చిన్న వస్తువు, వీటిని నాటడం ద్వారా మొలకలు మొలుస్తాయి.
उदाहरणे : పిల్లవాడు చాలా ప్రేమతో దానిమ్మ విత్తనాలను తిన్నాడు.
समानार्थी : గింజ, బీజకము, బీజము, విత్తనము
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
कोई छोटी वस्तु विशेषकर गोलाकार।
अर्थ : ఒక వ్యకిలోని గుణాలను మరోవ్యక్తికి నేర్పించడం
उदाहरणे : విడాకులు పొందిన స్త్రీ తన బిడ్డ మనసులో తన తండ్రి పట్ల ద్వేషపు విత్తనాలను నాటింది
समानार्थी : నాటు, నూరిపోయు
किसी बात का सूत्रपात करना।
अर्थ : విత్తనాలు నాటడం
उदाहरणे : నేను పొలంలో విత్తుతున్నాను
बोने का काम कराना।
अर्थ : మొక్కలను పెంచడంకోసం భూమిలో పూడ్చడం
उदाहरणे : రైతు పొలంలో గోధుమ మొక్కల్ని నాటుతున్నాడు
समानार्थी : నాటు, పాతు, పూడ్చు
उपजाने के लिए खेत में बीज छिड़कना या बिखेरना।
स्थापित करा