अर्थ : విడిపించే పని
उदाहरणे :
తాకట్టును విడిపించడానికి నా దగ్గర డబ్బులు లేవు.
समानार्थी : బంధ విముక్తి, బంధవిముక్తి
इतर भाषांमध्ये अनुवाद :
छुड़ाने की क्रिया।
मेरे पास अपने गहने की छुड़ाई के लिए पर्याप्त पैसे नहीं हैं।अर्थ : రోగం లేదా ప్రేతబాధలను మంత్రాలతో దూరపరచే క్రియ
उदाहरणे :
మాంత్రికుడు ఆ వ్యక్తిలోని దయ్యాన్ని వదిలించాడు
समानार्थी : ఇడిపించు, పారదోలు, పారద్రోలు, వదలగొట్టు
इतर भाषांमध्ये अनुवाद :
रोग या प्रेत बाधा दूर करने के लिए झाड़ते हुए मंत्र पढ़कर फूँकना।
ओझा उस व्यक्ति को झाड़ रहा है।अर्थ : వేరుచేసే పనిని వేరొకరితో చేయించడం
उदाहरणे :
అమ్మ రాధతో కర్రలను వేరు చేయిస్తున్నది
समानार्थी : తెంపించు, విడదీయించు, వేరుచేయించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఇతరుల అధికారంలోనుండి బయటకు తీసుకురావడం
उदाहरणे :
శ్యామ్ సాహుకారు దగ్గర కుదువపెట్టిన నగలను విడిపించాడు.
समानार्थी : విడుదలచేయు, విముక్తిచేయు, వేరుచేయు
इतर भाषांमध्ये अनुवाद :