अर्थ : వెంట వచ్చిన వాళ్ళు ఏదేని ప్రాంతంలోఉంచి వెళ్ళడం
उदाहरणे :
అతడు నన్ను జాతరలోనే వదిలేశారు
समानार्थी : వదిలేయు
इतर भाषांमध्ये अनुवाद :
Go and leave behind, either intentionally or by neglect or forgetfulness.
She left a mess when she moved out.अर्थ : ఏదైనా కారణం చేత పని చేయకుండా వదిలివేయడం
उदाहरणे :
పరీక్షలో రెండు ప్రశ్నలు వదిలేశాను
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదేని వస్తువులను త్యజించడటం
उदाहरणे :
వర్షాకాల మినహాయించి సంవత్సరమంతా సందర్శకులకు అనుమతి ఇస్తారు
समानार्थी : మినహాయించి, వదిలేయు
इतर भाषांमध्ये अनुवाद :
ध्यान न देना या न गिनना।
बारिश के दिनों को छोड़ दें तो सालभर यहाँ पर्यटकों का ताँता लगा रहता है।अर्थ : పట్టించుకోకుండ వుండటం.
उदाहरणे :
అగరు ఈ పొరపాటును వదిలేయ్ మీరు భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయరని ఏం గ్యారంటీ ఉంది .
इतर भाषांमध्ये अनुवाद :
नजरअंदाज करना या ध्यान न देना।
अगर इस गलती को छोड़ दें तो क्या गारंटी है कि आप भविष्य में फिर से कभी गलती नहीं करेंगे।अर्थ : బంధం యొక్క ముడిని విడదీయడం
उदाहरणे :
పిల్లలు నా చెయ్యిని వదిలేశారు.
समानार्थी : వదిలివేయు
इतर भाषांमध्ये अनुवाद :
Release from entanglement of difficulty.
I cannot extricate myself from this task.अर्थ : కొనసాగించక పోవడం
उदाहरणे :
నేను ఈ పనిని ఇప్పుడే వదిలేశాను.
समानार्थी : వదిలివేయు, వదిలేయు, విడిచివేయు
इतर भाषांमध्ये अनुवाद :
जिम्मेदारी देना या किसी के जिम्मे करना।
मैं यह काम आपको सौंपता हूँ।अर्थ : దూరంగా వెళ్ళిపోయేటట్లు చేయడం
उदाहरणे :
ఆ ప్రజలు కొత్త నౌకర్లకు స్థానమివ్వలేదు, వారు వచ్చినా పారిపోయేటట్లు చేశారు
समानार्थी : తప్పించు, పారిపోజేయు, వదిలించు
इतर भाषांमध्ये अनुवाद :