सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : మనస్సులో ఏర్పడే మాటలు
उदाहरणे : నా ఆలోచన ప్రకారము ఈపని ఇప్పుడే అయిపోవాలి.
समानार्थी : ఆలోచన, భావన
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
मन में उत्पन्न होनेवाली बात।
अर्थ : పరీక్ష లేక శోధించే క్రియ.
उदाहरणे : ఒక జ్యోతిష్యుడు నా జన్మతిథులను పరిశీలించాడు.
समानार्थी : పరిశీలన, పరిశోధన, పరిశోధనము, పరీక్ష, సంశోధన
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
परीक्षा लेने, परखने या जाँच करने का काम।
The act of testing something.
अर्थ : మనస్సులో ఏర్పడే బాధ.
उदाहरणे : దుఃఖము వలన అతడు ఏ పని చెయ్యలేకపోయాడు.
समानार्थी : ఏడ్పు, క్షోభ, చింత, దిగులు, దుఃఖం, మనోవ్యధ, శోఖము
किसी उचित, आवश्यक या प्रिय बात के न होने पर मन में होनेवाला दुख।
A feeling of deep regret (usually for some misdeed).
स्थापित करा