अर्थ : కొత్త ఆకులతో నిండిన.
उदाहरणे :
వసంతఋతువు వస్తూనే అన్ని చెట్లు వికసించాయి.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కొత్త ఆకులు రావడం
उदाहरणे :
నీళ్ళు పోయడంతో ఎండిపోయిన చెట్టు తిరిగి వికసించింది.
समानार्थी : చిగురించు, పుష్పించు
इतर भाषांमध्ये अनुवाद :
नये पौधे का पत्तेयुक्त और हराभरा होना।
पानी मिलते ही सूख रहा पौधा पनपने लगा।अर्थ : నీచస్థాయి నుండి గొప్పస్థాయికి ఎదుగుట.
उदाहरणे :
మా వ్యాపారము మెల్ల_మెల్లగా అభివృద్ధి చెందుతున్నది.
समानार्थी : అభివృద్ధి చెందు, వర్ధిల్లు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మొగ్గ రూపం నుండి పూలుగా మారెభావన
उदाहरणे :
ఎక్కువ చలి కారణంగా మొగ్గలు వికసించలేదు.
समानार्थी : వికసించడం, విరపూయు
इतर भाषांमध्ये अनुवाद :
The time and process of budding and unfolding of blossoms.
anthesis, blossoming, efflorescence, florescence, flowering, inflorescence