अर्थ : మొగ్గ విరియుట.
उदाहरणे :
సీత యొక్క పూల తోటలో అనేక రకాల పువ్వులు వికసించాయి.
समानार्थी : పుష్పించిన, పూసిన, మదాళించిన, విచ్చుకొన్న
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఆర్థికంగా, మరియు అన్ని రంగాలలో ఉన్నత స్థితిలో ఉండటం.
उदाहरणे :
అమెరికా ఒక అభివృద్ధి చెందిన దేశం.
समानार्थी : అభివృద్ధిచెందిన, అభ్యుదయమైన, వృద్ధిచెందిన
इतर भाषांमध्ये अनुवाद :
(used of societies) having high industrial development.
Developed countries.अर्थ : పగిలిన లేక తెరవబడిన.
उदाहरणे :
వికసించిన తామరకొలనునంతటిని అందంగా మార్చింది.
इतर भाषांमध्ये अनुवाद :
फूटा या खुला हुआ।
प्रस्फुटित कमल पूरे तालाब की शोभा बढ़ा रहा है।