सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : మొక్కలు పచ్చదనాన్ని కోల్పోవుట.
उदाहरणे : ఎండ కారణంగా మొక్కలు ఎండిపోయినవి.
समानार्थी : ఎండిపోవు, మాడిపోవు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
पौधे आदि का हरापन जाता रहना।
Wither, as with a loss of moisture.
अर्थ : కాంతి లేకపోవడం
उदाहरणे : సూర్యుని ప్రకాశంలో కాలినడకన వెళ్తున్న కారణంగా తన మొహం వాడిపోయింది
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
कुछ-कुछ काला पड़ना।
अर्थ : పువ్వును ఎండలో పెడితే ముడుచుకుపోవడం
उदाहरणे : మరణ వార్త విని అతని మొఖం కాంతి తగ్గిపోయిది.
समानार्थी : కాంతి తగ్గు
कांति का मलिन पड़ना।
Lose freshness, vigor, or vitality.
अर्थ : అధికవేడిమి కారణంగా చెట్లు పడిపోవడం.
उदाहरणे : “నీటి కొరతలో మొత్తం పంట ఎండిపోయింది.
समानार्थी : ఎండిపోవు
अधिक धूप, खाद आदि के कारण पौधों का मर जाना।
Become scorched or singed under intense heat or dry conditions.
स्थापित करा