अर्थ : అనవసరంగా మట్లాడుట.
उदाहरणे :
అతను రోజంతా వాగుతూనే ఉంటాడు.
समानार्थी : వ్యర్థప్రేళాపనచేయు
इतर भाषांमध्ये अनुवाद :
व्यर्थ बहुत बोलना या बातें करना।
वह दिन भर बकवास करता रहता है।अर्थ : ఇతరుల మాటలు వినకుండా తన మాటను పదేపదే వినిపించే క్రియ
उदाहरणे :
మీనాదేశాయ్ కేవలం తనగురించే వాగుతుంటుంది
समानार्थी : పేలు, బీరాలుపలుకు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చాలా నెమ్మదిగా అస్పష్టంగా ఏదో చెప్పడం.
उदाहरणे :
తాతయ్య నిద్రలో వాగుతూ ఉన్నారు.
समानार्थी : గొణుగు
इतर भाषांमध्ये अनुवाद :
धीरे-धीरे और अस्पष्ट स्वर में कुछ कहना।
दादाजी सोये-सोये बड़बड़ा रहे हैं।