अर्थ : ఒకదానిని వదిలేసి దాని స్థానములో ఇంకొకటి తీసుకొనే క్రియ.
उदाहरणे :
అమ్మబడిన వస్తువులను వాపసు ఇవ్వలేము.
समानार्थी : అదానప్రదానము, ఇచ్చిపుచ్చుకొనుట, పరిక్రయము, పరివర్తనము, ప్రతిదానము, బదిలీ, మారకము, మారుగడ, మారుదల, మార్పు, వాపసు, వినిమయము
इतर भाषांमध्ये अनुवाद :
The act of changing one thing for another thing.
Adam was promised immortality in exchange for his disobedience.अर्थ : వస్తువులు ఇచ్చి-పుచ్చుకొనుట.
उदाहरणे :
మన దేశము ఇతర దేశాలతో వస్తు వినిమయం జరుపుతున్నది పరస్పర వినిమయంతో జీవించే పద్దతి ప్రాచీన కాలం నుండి వస్తోంది.
समानार्थी : మారకం, వస్తు వినిమయం, వినిమయం
इतर भाषांमध्ये अनुवाद :
The act of giving something in return for something received.
Deductible losses on sales or exchanges of property are allowable.अर्थ : ఒక వస్తువును ఇచ్చి వేరొక వస్తువును తీసుకునే వ్యాపార పద్ధతి
उदाहरणे :
రాము వస్తుమార్పిడి వ్యాపారం చేస్తాడు.
समानार्थी : వస్తు వినిమయ వ్యాపారం, వస్తు వినిమయం
इतर भाषांमध्ये अनुवाद :
ऐसा व्यापार जिसमें एक वस्तु के बदले दूसरी वस्तु दी जाती है या वस्तुओं का लेन-देन किया जाता है।
राम विनिमय व्यापार करता है।Buying or selling securities or commodities.
tradingअर्थ : ఏదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకునే క్రియ
उदाहरणे :
భారతదేశము ఇతరదేశాలతో వస్తుమార్పిడి కొనసాగిస్తున్నది.
समानार्थी : ఎగుమతి-దిగుమతి, వస్తువినమయం
इतर भाषांमध्ये अनुवाद :
एक वस्तु लेकर उसके बदले में दूसरी वस्तु देने की क्रिया।
वस्तु विनिमय के दौरान वह ठगा गया।The act of giving something in return for something received.
Deductible losses on sales or exchanges of property are allowable.