पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील వల్లకాడు शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

వల్లకాడు   నామవాచకం

अर्थ : చనిపోయినవాళ్ళను పాతిపెట్టు స్ధలం

उदाहरणे : ప్రజలు అతని శవాన్ని తీసుకొని శ్మశానం వైపు వెళ్ళారు.

समानार्थी : అంతశయ్య, ఈశాన్యభూమి, ఒలికిలి, ఒలుకలమిట్ట, కాడు, పరేతభూమి, పితృకాననం, పితృమందిరం, పితృవనం, పెతరుల పుడమి, ప్రేతగృహం, ప్రేతభూమి, ప్రేతవాసం, రుద్రభువి, రుద్రభూమి, శివపాడు, శ్మశానం, శ్మశానవాటిక, సమాదుల సమూహం


इतर भाषांमध्ये अनुवाद :

शहरों आदि में बना हुआ मुर्दा जलाने का गृह।

लोगों ने उसके शव को लेकर शवदाह गृह की ओर प्रस्थान किया।
शवदाह खाना, शवदाह गृह

A mortuary where corpses are cremated.

crematorium, crematory

अर्थ : చనిపోయినవాళ్ళను పాతిపెట్టు స్థలము.

उदाहरणे : మాంత్రికులు స్మశానములో సాధన కొనసాగిస్తారు.

समानार्थी : పితృ వనము, పితృమందిరము, పెతరులపుడమి, ప్రేత గృహము, ప్రేతవాసము, మసనము, రుద్రావాసము, స్మశానము


इतर भाषांमध्ये अनुवाद :

A building (or room) where dead bodies are kept before burial or cremation.

dead room, morgue, mortuary

चौपाल