अर्थ : చేపలు పట్టడానికి ఉపయోగపడేది
उदाहरणे :
మత్స్యకారులు పెద్దవలతో నదిలో చేపలు పడుతున్నారు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పక్షులను పట్టుకోవడానికి వేటగాడు ఉపయోగించే అస్త్రం
उदाहरणे :
కోలంకిపిల్ల వలలో కోలంకిపిట్ట చిక్కుకుంది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : బట్ట, దారం, తాడు మొదలైన వాటితో చేసే నియమిత కొలతలతో చేసే వస్తువు
उदाहरणे :
పండ్ల దుకాణంలో కొన్ని పండ్లు వలలో వేలాడదీసారు.
समानार्थी : నెట్
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : వేటగాడు పక్షులను , జంతువులను పట్టుకోవడానికి త్రాడు లేదా కంచెతో తయారుచేసినది
उदाहरणे :
వేటగాడు కుందేలును ఉచ్చులో బంధించాడు.
समानार्थी : ఉచ్చు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : క్రిమికీటకాలు చొరబడకుండా ఉండటానికి ఉపయోగించే వస్తువు
उदाहरणे :
శరీరం మీద కణాల యొక్క వల పంచబడి ఉంటుంది
इतर भाषांमध्ये अनुवाद :