अर्थ : ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవటం
उदाहरणे :
జయశంకర్ ప్రసాద్ నాటక సంభాషణ ఇంపుగా ఉంది.
समानार्थी : సంభాషణ
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : దేని గురించైనా విస్తారంగా చెప్పడం లేదా రాయడం
उदाहरणे :
రామచరితమానస్ తులసీదాస్ యొక్క అద్భుతమైన వర్ణనా రచన.
समानार्थी : అభివర్ణన, వృత్తాంతం
इतर भाषांमध्ये अनुवाद :
A graphic or vivid verbal description.
Too often the narrative was interrupted by long word pictures.अर्थ : ఏదేని ఒక దానిని మరోదానితో పోల్చలేని సోయగాన్ని కల్పించి చెప్పడం
उदाहरणे :
ఆ వర్ణన సూచించదగినది.
इतर भाषांमध्ये अनुवाद :