अर्थ : చలి వలన మనకు కలిగేది.
उदाहरणे :
చలి వలన అతని శరీరం వణుకుతున్నది.
समानार्थी : కంపించు, గడగడలాడు, దడ, పరితాపం, ప్రకంపం, వడకాడు
इतर भाषांमध्ये अनुवाद :
शरीर में एक प्रकार की सिहरन महसूस होना।
ठंड के कारण उसका शरीर काँप रहा है।अर्थ : భయము వలన కంపణము చెందుట.
उदाहरणे :
ఉగ్రవాదులను చూడగానే శోహన్ యొక్క శరీరం వణికింది.
समानार्थी : అదురు, కంపించు, చల్లించు, జలదరించు, దడపుట్టు, ప్రకంపించు
इतर भाषांमध्ये अनुवाद :
क्रोध, भय आदि के कारण काँपने लगना।
उग्रवादी को देखते ही सोहन का शरीर थरथराने लगा।