अर्थ : చలి వలన మనకు కలిగేది.
उदाहरणे :
చలి వలన అతని శరీరం వణుకుతున్నది.
समानार्थी : కంపించు, గడగడలాడు, దడ, పరితాపం, ప్రకంపం, వణుకు
इतर भाषांमध्ये अनुवाद :
शरीर में एक प्रकार की सिहरन महसूस होना।
ठंड के कारण उसका शरीर काँप रहा है।