अर्थ : ఒకచోటు నుండి మరొక చోటుకు రావడం
उदाहरणे :
మా నాన్నగారు నన్ను చదివించడానికై ఇక్కడి వరకు వచ్చారు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి చేరే క్రియ
उदाहरणे :
శ్యామ్ ఈరోజు వస్తాడుఅతను ఈరోజే ఢిల్లీ చేరుకొన్నాడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ద్రవ రూపములో ప్రవహించుట.
उदाहरणे :
అతని గాయము నుండి రక్తము కారుతోంది.
समानार्थी : కారు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : -ఒక సమయం వరకు చేరడం
उदाहरणे :
ఈ గంట నుండి నీళ్ళు రెండు గంటల వరకు వస్తుంది
समानार्थी : రావు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కొనడం వలన ఏదైనా వస్తువు సంప్రాప్తమవడం
उदाहरणे :
సోమవారానికి మా కొత్త కారు వస్తుంది
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక చోటు నుండి మరోక చోటుకు రావడం
उदाहरणे :
ఆమె కవిత నుండి మరోక పుస్తకం వచ్చింది.