सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : వినయపూర్వకముగా అభివాదము చేయు క్రియ.
उदाहरणे : అతను ఇంటికి వచ్చిన అతిథికి నమస్కరించాడు.
समानार्थी : అంజలి, అభివాదం, కయిమోడ్పు, కైమోడ్పు, దండం, నమస్కరణం, నమస్కారము, నమస్తే, నమస్సు, మ్రొక్కు, సలాము
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
थोड़ा झुककर अभिवादन करने की क्रिया।
अर्थ : స్తుతి,ప్రశంసలు వుండే రచన.
उदाहरणे : ఈ పుస్తకంలో దేవతల అందరి ప్రార్థనను ఇచ్చారు.ఈ పుస్తకంలోని మొదటి అధ్యయనమే ప్రార్థన.
समानार्थी : ప్రార్థన
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
वह रचना जिसमें किसी की स्तुति, प्रशंसा आदि की गई हो और जो प्रार्थना करते समय पढ़ी जाती हो।
A fixed text used in praying.
अर्थ : గౌరవంతో రెండు చేతులు జోడించి చెప్పడం
उदाहरणे : అతను తన గురువుకు నమస్కారం చేశాడు.
समानार्थी : అభివాదం, దండము, నమస్కారం, నమస్కృతి, నమస్సు, మ్రొక్కు, శరణు
पैर छूकर आदरपूर्वक अभिवादन करने की क्रिया।
स्थापित करा