अर्थ : పెద్ద తాడుతో కట్టిన ఒక కొండ నుండి ఇంకొక కొండను దాటడానికి ఉపయోగపడేది
उदाहरणे :
మేము నదిపై వంతెన ద్వారా వెళ్లాము.
इतर भाषांमध्ये अनुवाद :
A bridge that has a roadway supported by cables that are anchored at both ends.
suspension bridgeअर्थ : నది మొదలైన వాటిపైన కట్టేది.
उदाहरणे :
నదిపైన అన్ని చోట్ల వంతెనలు కట్టారు.
इतर भाषांमध्ये अनुवाद :