सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : క్రిందికి వాలి ఉండటం.
उदाहरणे : పండ్ల బరువుకు ఆ చెట్టు వంగిపోయినది.
समानार्थी : ఒరగబడిన, వంకరైన, వంచబడిన, వాలిన, వాలుబడిన
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
जो झुका हुआ हो।
अर्थ : ఉన్న స్థితి నుంచి దిగువకు చేరటం
उदाहरणे : పండ్లతో వంగిన కొమ్మ భూమిని ముద్దాడుతుంది
झुका हुआ या नत हुआ।
अर्थ : నిటారుగా లేకపోవడం
उदाहरणे : పిల్లాడు వంగిన చెట్టు కొమ్మపైన కూర్చొని వూగుతున్నాడు.
समानार्थी : ఏటవాలైన
जिसे झुकाया गया हो।
अर्थ : కిందికి వంగినది
उदाहरणे : ఆ చెట్టు గాలికి చాలా క్రిందకు వంగినది.
समानार्थी : ఒరగబడిన, వాలిన, వాలుబడిన
जो दबाने या मोड़ने पर कुछ या अधिक दब, झुक या मुड़ जाता हो तथा दबाव हटाने पर फिर अपनी सामान्य स्थिति में आ जाता हो।
स्थापित करा