अर्थ : తాజా కూరలలో రాజా కూరగాయ
उदाहरणे :
అమ్మ వంకాయ కూర వండుతుంది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక చిన్న మొక్క కాసే వంగపూత రంగులో ఉండే కూరగాయ.
उदाहरणे :
రైతులు వంకాయ తోటలో కలుపు తీసున్నారు.
समानार्थी : వార్తాకము, వృంతాకి
इतर भाषांमध्ये अनुवाद :
Hairy upright herb native to southeastern Asia but widely cultivated for its large glossy edible fruit commonly used as a vegetable.
aubergine, brinjal, eggplant, eggplant bush, garden egg, mad apple, solanum melongena