अर्थ : ఏదైనా నది చాలా లోపలికి వుండటం
उदाहरणे :
సముద్రపు లోతు అందరికీ సుపరిచితమైనదే.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : సముద్రం యొక్క అడుగుభాగం
उदाहरणे :
సముద్రం యొక్క లోతు మిక్కిలి.
इतर भाषांमध्ये अनुवाद :
The quality of being physically deep.
The profundity of the mine was almost a mile.अर्थ : సముద్రం యొక్క లోలోపలి భాగం
उदाहरणे :
ఓడలు చాలా అఖాతంలో ప్రయాణిస్తాయి.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : లోతుగా ఉండే గుణము లేక భావము.
उदाहरणे :
అతను సంఘటన యొక్క భావాన్ని లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు.
समानार्थी : గంభీరము
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : విస్తారమైన జ్ఞానాన్ని గూర్చిన అవగాహన కలిగివుండే స్థితి
उदाहरणे :
మీరు అతని పాండిత్యంలోని లోతును గుర్తించడం లేదు.
समानार्थी : పూర్తిజ్ఞానం, లోతైన అవగాహన
इतर भाषांमध्ये अनुवाद :
Degree of psychological or intellectual profundity.
depth