अर्थ : భూమిలో ఉన్న దానిని బయటకు తీసి వేయడం
उदाहरणे :
అతను మొక్కలను వేరే ప్రదేశంలో నాటడానికి పెల్లగిస్తున్నాడు.
समानार्थी : తవ్వు, పెల్లగించు
इतर भाषांमध्ये अनुवाद :
Pull up (weeds) by their roots.
stubअर्थ : అడుగు భాగం నుండి దేనినైనా తీసివేయడం
उदाहरणे :
చెడు శాసనాల పద్ధతులను వేరుతో సహా పెకలించివేస్తున్నారు.
समानार्थी : అగలింతు, అగల్చు, ఉచ్చాటించు, ఉన్మూలించు, కుల్లగించు, కెల్లగించు, కోటరించు, తీసివేయు, తొలగించు, నిర్మూలించు, పీకివేయు, పెకలించు, పెల్లగించు, మటుమాయంచేయు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక గుంతని లేదా ఒక బావిని లోతుగా చేయడానికి అందులో మట్టిని పైకి తీసే పద్ధతి.
उदाहरणे :
మా ఊరిలో చాలా బావులు త్రవ్వినారు.
इतर भाषांमध्ये अनुवाद :