अर्थ : మొదలుపెట్టడం
उदाहरणे :
నాన్న చనిపోయి నెలకూడా కాలేదు అయినా అన్న పంపకాల మాట లేవనెత్తాడు
समानार्थी : ప్రస్తావించు, ప్రారంభించు
अर्थ : ఒక ప్రకటనను తానే బయటికి తీసుకురావడం
उदाहरणे :
అతడు ఒక అభిరుచి గల ప్రశ్నను లేవనెత్తాడు
समानार्थी : ముందుకుతెచ్చు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నిద్రపోయే వాళ్ళను మేల్కొల్పడం
उदाहरणे :
అమ్మ రోజు ఉదయాన్నే రాహుల్‍ని నిద్ర లేపుతుంది.
समानार्थी : లేపు
इतर भाषांमध्ये अनुवाद :