अर्थ : ఉన్న స్థలం నుండి పైకి లేచేటట్లు చేయడం
उदाहरणे :
అతను స్వయంగా కూర్చోవడానికి సోహన్ ను కుర్చీనుండి లేపాడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నిద్రపోయే వాళ్ళను మేల్కొల్పడం
उदाहरणे :
అమ్మ రోజు ఉదయాన్నే రాహుల్ని నిద్ర లేపుతుంది.
समानार्थी : లేవనెత్తు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నిద్ర నుండి కళ్ళు తెరవడం
उदाहरणे :
నేను ఈ రోజు ఉదయం ఏడు గంటలకు లేచాను.
समानार्थी : లేచు
इतर भाषांमध्ये अनुवाद :