अर्थ : ఒక దానిలో అనేక వాటిని మిళితంచేయు.
उदाहरणे :
దొంగతనాన్ని చూసేవాళ్ళని కూడా దొంగల కిందికి కలుపవచ్చు.
समानार्थी : కలగలుపు, కలుపు, గణించు, చేర్చుకొను, జతపరచు, పరిగణించు
इतर भाषांमध्ये अनुवाद :
किसी कार्य आदि को करने के लिए साथ करना या किसी काम, दल आदि में रखना।
इस कार्य में अच्छे लोगों को शामिल कीजिए।अर्थ : ఎన్నున్నాయో తెలుసుకోవడం
उदाहरणे :
అతడు సభలో హాజరైన ప్రజలను లెక్కిస్తున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
किसी वस्तु आदि की गिनती करना।
उसने सभा में उपस्थित सभी लोगों को गिना।