अर्थ : పరుగెత్తించే పనిని ఇతరులతో చేయించడం
उदाहरणे :
శిక్షకుడు విద్యార్థులను మైదానంలో పరుగెత్తిస్తున్నాడు
समानार्थी : ఉరికించు, పరుగెత్తించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : బంతిని దూరంగా విసరటం
उदाहरणे :
బంతి ఆటగాళ్ళు వికెట్ ని పరుగులు తీయించారు.
समानार्थी : ధౌడుతీయుంచు, పరుగుపెట్టించు, పరుగులుతీయించు, పరుగెత్తించు, వురికించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎవరినైనా ఏదైనా పనిచేయడం కొరకు త్వరగా పంపడం
उदाहरणे :
పిన్ని రోహన్‍ను సామాన్లు తీసుకు రమ్మని బజారుకు పరుగెత్తించింది.
समानार्थी : ఉరికించు, దౌడుతీయించు, పరుగుపెట్టించు, పరుగెత్తించు, పరువెత్తించు
इतर भाषांमध्ये अनुवाद :
किसी को किसी काम के लिए कहीं जल्दी भेजना।
चाची ने रोहन को सामान लाने के लिए कई बार बाज़ार दौड़ाया।