अर्थ : కొట్టుకొను
उदाहरणे :
కాగితం గాలికి రెపరెపలాడుతుంది
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పదే పదే ముందుకు వెనకకు, పైకి కిందికి లేదా అటు ఇటు కదలాడే స్థితి
उदाहरणे :
పచ్చని పంటపొలాలు గాలికి రెపరెపలాడుతున్నాయి.
समानार्थी : కంపించు
इतर भाषांमध्ये अनुवाद :
बार-बार आगे-पीछे, ऊपर-नीचे या इधर-उधर होना।
हरी-भरी फसलें हवा में लहरा रही हैं।To extend, wave or float outward, as if in the wind.
Their manes streamed like stiff black pennants in the wind.अर्थ : గాలిలో కదలాడుట.
उदाहरणे :
విద్యాలయ ప్రాంగణములో మూడురంగుల ఝండా రెపరెపలాడుతోంది.
समानार्थी : అలలుగాలేచు, కంపించు, శోభిల్లు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కదలడం వలన పట పటా శబ్ధం రావడం
उदाहरणे :
ఫ్యాను గాలికి పుస్తకంలోని పేజీలు రెపరెప కొట్టుకుంటున్నాయి.
समानार्थी : టపటపలాడు
इतर भाषांमध्ये अनुवाद :