अर्थ : పరిపాలించేవాడు
उदाहरणे :
శివాజీ ఒక సమర్ధవంతమైన రాజు.
समानार्थी : అధికారి, అధినేత, అధిపతి, అధ్యక్షుడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : దేశాన్ని పరిపాలించేవాడు
उदाहरणे :
త్రేత్రాయుగంలో శ్రీరాముడు అయోధ్యకు రాజు.
समानार्थी : ధరణీపతి, నరపాలుడు, నృపాలుడు, నృపుడు, పాలకుడు, పుడమీశుడు, పృధ్వీపతి, ప్రభువు, భూపతి, భూపాలుడు, మహీపతి, విభుడు, స్వామి
इतर भाषांमध्ये अनुवाद :
किसी देश का प्रधान शासक और स्वामी।
त्रेतायुग में श्रीराम अयोध्या के राजा थे।A male sovereign. Ruler of a kingdom.
King is responsible for the welfare of the subject.अर्थ : సమాజంలోని సామాన్యప్రజలకు కార్యకర్తలు ఎవరైతే సేవ చేశారో
उदाहरणे :
రాజనేతను స్వయంగా జనసేవకుడు అని అంటారు.
समानार्थी : అధిపతి, జనసేవకుడు, ప్రజా పాలితుడు, ప్రజాసేవకుడు
इतर भाषांमध्ये अनुवाद :
वह सामाजिक कार्यकर्त्ता जो जन-साधारण या जनता की सेवा करता हो।
राजनेता स्वयं को जनसेवक कहते हैं।Someone who holds a government position (either by election or appointment).
public servantअर्थ : భూమి చూట్టు తిరిగే ఒక గ్రహం
उदाहरणे :
చంద్రుడు సూర్యుడు ప్రకాశం వలన వెలుగును ఇస్తున్నాడు.
समानार्थी : అంబుజుడు, అజుడు, అమృతకరుడు, కళానిధి, కాంతిమంతుడు, కాంతుడు, చందమామ, చందురుడు, చంద్రుడు, చలివెలుగు, చలువజ్యోతి, చెంగల్వదొర, జయంతుడు, జలధిజుడు, తారాధిపుడు, తారాపీడితుడు, తోయజవైరి, ద్విజపతి, ధవళకరుడు, నిశివెలుగు, నెలకూన, నెలమొల్క, నెలవంక, మంచువేల్పు, మొలకచంద్రుడు, రజనీనాధుడు, రాగుడు, రాజరాజు, రాత్రిక, రేద్ప్ర, రేమగడు, లక్ష్మీసహజుడు, విలాసి, వెన్నెలగుత్తి, వెన్నెలపాపడు, శశాంకుడు, శీతకరుడు, శీతమయూఖుడు, శీతమరీచి, శీతలుడు, శుచి, శ్వేతవాహనుడు, సముద్రనవనీతం, సింధుజన్ముడు, సింధుజుడు, సుందరుడు, సుధాంగుడు, సుధాధాముడు, సుధావర్శి, సుధాసూతి, సుముడు, హిమధాముడు
इतर भाषांमध्ये अनुवाद :
पृथ्वी के चारों ओर चक्कर लगाने वाला एक उपग्रह।
चंद्रमा सूर्य के प्रकाश से प्रकाशित होता है।The natural satellite of the Earth.
The average distance to the Moon is 384,400 kilometers.अर्थ : రాజు చిత్రం కలిగిన పేకముక్క
उदाहरणे :
అతడు పేకముక్క ల్లోంచి రాజును బైటికి తీశడు.
इतर भाषांमध्ये अनुवाद :
One of the four playing cards in a deck bearing the picture of a king.
kingअर्थ : పెద్ద మొగలుల రాజు.
उदाहरणे :
అనేక మంది చక్రవర్తులు రైతులపైన ఎన్నో ఒత్తిడులు తెచ్చేవారు
समानार्थी : అధిపతి, అధీశుడుఛత్రపతి, క్షత్రీయుడు, చక్రవర్తి, నందంతుడు, ప్రభువు
इतर भाषांमध्ये अनुवाद :