पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील రహస్యమైన शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

రహస్యమైన   విశేషణం

अर्थ : ఎవరికీ తెలియని మర్మం దాగిఉండుట.

उदाहरणे : రక్షకభటులు దొంగల దగ్గర రహస్యమైన విషయాలను రాబట్టారు.

समानार्थी : ఏకతమైన, గుంభనమైన, గుట్టు అయిన, గుప్తకరమైన, గుప్తమైన, దాగిఉన్న, నిగూఢమైన, మర్మమైన, మఱుగుబాటైన


इतर भाषांमध्ये अनुवाद :

अर्थ : ఏవ్వరికీ తెలియని విషయాలు.

उदाहरणे : ఇది రహస్యమైన విషయం, దీనిని రాముకు తెలియనీయకు.

समानार्थी : గుట్టుగాగల, గుత్తమైన, గుప్తమైన, గోపనీయమైన, చాటుగాగల, దాచగల, దాపరికమైన, దాపుడైన, రహస్యముగల


इतर भाषांमध्ये अनुवाद :

जो छिपाने के लायक हो।

यह गोपनीय बात है,रामू को मत बताना।
अपहरणीय, अपीच्य, अप्रकट्य, अप्रकाश्य, गोपनीय, गोप्य

Not expressed.

Secret (or private) thoughts.
private, secret

अर्थ : గుట్టుగా వున్నటువంటి

उदाहरणे : మేము రహస్యాన్ని దాచడం అవసరం.


इतर भाषांमध्ये अनुवाद :

भली-भाँति रक्षा करने वाला।

उन्हें अभिगोप्ता रक्षकों की आवश्यकता है।
अभिगोप्ता

अर्थ : గోప్యంగా వుంచడం

उदाहरणे : నాన్నమ్మ దిండు కింద నుండి రహస్యమైన ధనాన్ని పొట్లంలా కట్టి నాకు ఇచ్చింది.


इतर भाषांमध्ये अनुवाद :

जो दबाया हुआ हो।

दादी ने तकिये के नीचे से संवृत धन की पोटली निकालकर मुझे थमा दिया।
दबाया, दबाया हुआ, संवृत

Designed to elude detection.

A hidden room or place of concealment such as a priest hole.
A secret passage.
The secret compartment in the desk.
hidden, secret

चौपाल