अर्थ : ఎక్కువమంది మద్య జరుగు ఘర్షణ.
उदाहरणे :
పిల్లల గొడవ వలన ఉపాధ్యాయుడికి కోపం వచ్చి కొంత సమయం వరకు పాఠశాలను మూసివేసినాడు.
समानार्थी : కలహం, గొడవ, జగడం, పోట్లాడుట, పోరు
इतर भाषांमध्ये अनुवाद :
बहुत से लोगों द्वारा की जाने वाली तोड़-फोड़, मार-पीट आदि।
छात्रों के उपद्रव से परेशान होकर प्रधानाचार्य ने अनिश्चित काल के लिए विद्यालय को बंद कर दिया।अर्थ : ఏదైన ఒక విషయం పైన జరుగు వివాదం.
उदाहरणे :
అతడు గొడవకు కారణము తెలుసుకొనే ప్రయత్నముచేస్తున్నాడు.
समानार्थी : కయ్యం, కలహం, కొటులాట, కొట్లాట, గొడవ, జగడం, తగాదా, దెబ్బలాట, పంద్యం, పోట్లాట, పోరాటం, పోరు, వాదం, వాదులాట
इतर भाषांमध्ये अनुवाद :
किसी बात पर होने वाली कहा-सुनी या विवाद।
वह झगड़े का कारण जानना चाहता है।अर्थ : ఎక్కువ శబ్దం లేక గట్టిగా అరవడం.
उदाहरणे :
తరగతి గది నుండి ఉపాధ్యాయుడు బయటకు వెళ్ళగానే పిల్లలందరూ చాలా గోల చేస్తారు.
समानार्थी : అలబలం, అల్లరి, కలకలం, కాలకీలం, కోలాహలం, గొడవ, గోల, రంపు, రొద, సందడి, హళాహళి
इतर भाषांमध्ये अनुवाद :
ऊँची आवाज़ में बोलने या चिल्लाने आदि से उत्पन्न अस्पष्ट आवाज।
कक्षा से अध्यापकजी के बाहर निकलते ही छात्रों ने शोरगुल शुरू कर दिया।A loud and disturbing noise.
racket