अर्थ : అపాయంలేనిది
उदाहरणे :
ఈ నగరంలో కరెంటు పని యొక్క రక్షణ అయిపోయింది.
समानार्थी : సంరక్షణ
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కంటికి రెప్పలా బాద్యత నిర్వహించటం
उदाहरणे :
దేశ రక్షణ కోసం ఉన్న సైనికులకు మనం ఋణ పడి ఉన్నాం.
समानार्थी : కాపలా, సంరక్షణ, సురక్ష
इतर भाषांमध्ये अनुवाद :
अच्छी तरह की जाने वाली रक्षा।
यह देश आभारी है उन वीरों का जो देश की सुरक्षा के लिए सीमाओं पर तैनात हैं।The activity of protecting someone or something.
The witnesses demanded police protection.अर्थ : సమస్యల నుండి బయటపడేయటం
उदाहरणे :
సంరక్షణ ద్వారా భవిష్యత్తులో ఇబ్బందుల నుండి రక్షించాలి.
समानार्थी : సంరక్షణ
इतर भाषांमध्ये अनुवाद :
भविष्य आदि के लिए या आगे की आवश्यकता के कारण अलग या बचाकर रखने की क्रिया।
संरक्षण द्वारा भविष्य की कठिनाइयों से बचा जा सकता है।The act of keeping back or setting aside for some future occasion.
reservationअर्थ : ఎటువంటి హాని లేకుండా ఉండటం
उदाहरणे :
నేడు సమాజం యొక్క సురక్షిత అపాయంలో ఉంది
समानार्थी : సురక్షిత
इतर भाषांमध्ये अनुवाद :
सुरक्षित होने या रहने की अवस्था।
आज समाज की सुरक्षितता खतरे में है।The state of being certain that adverse effects will not be caused by some agent under defined conditions.
Insure the safety of the children.अर्थ : ఆపద సమయాలలో హాని కలగకుండా తప్పించే క్రియ.
उदाहरणे :
అతను నన్ను ఆపద నుండి రక్షించాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : సంపదను లేద వ్యక్తి తప్పించుకొనిపోకుండా ఉండుటకు తన అధికారంలో ఉంచుట.
उदाहरणे :
నేరస్తుడిని పోలీసులు కొద్ది రోజులు తమ రక్షలో పెట్టుకొన్నారు.
समानार्थी : కస్టడి
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అభద్రతలేని తనం
उदाहरणे :
వృక్షాల యొక్క కొరత వల్ల భూమి తన యొక్క రక్షణను కోల్పోతుంది.
समानार्थी : భద్రత
इतर भाषांमध्ये अनुवाद :
(geology) the mechanical process of wearing or grinding something down (as by particles washing over it).
eating away, eroding, erosion, wearing, wearing away