अर्थ : రక్తం తక్కువగా ఉండుట.
उदाहरणे :
వైద్యశాలలో ఒక రక్తంలేని వ్యక్తికి రక్తం అవసరత ఏర్పడింది.
समानार्थी : నెత్తురులేని, రక్తహీనతగల
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎర్రరక్తకణాలు లేకపోవడం
उदाहरणे :
ప్రాణం పోయిన తర్వాత ఈ రక్తహీనమైన శరీరాన్ని నీటితో శుభ్రం చేసి పూడ్చి పెడతారు.
समानार्थी : రక్తరహితమైన, రక్తశూన్యమైన, రక్తహీనమైన
इतर भाषांमध्ये अनुवाद :
Destitute of blood or apparently so.
The bloodless carcass of my Hector sold.