अर्थ : ప్రకాశవంతం కాని
उदाहरणे :
విధవలు కాంతిహీనమైన రంగుగల బట్టలను ధరిస్తారు
समानार्थी : కళాహీనమైన, కాంతిహీనమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎలాంటి రంగు లేని
उदाहरणे :
నీరు ఒక రంగులేని ద్రవము.
समानार्थी : రంగుహీనమైన, వర్ణ రహితమైన, వర్ణశూన్యమైన
इतर भाषांमध्ये अनुवाद :