पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील యోగి शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

యోగి   నామవాచకం

अर्थ : బౌద్థ ధర్మాన్ని అనుసరించేవారు

उदाहरणे : కుశీనగరములో అనేక మంది బౌద్థ సన్యాసులు తిరగడం చూడవచ్చు.

समानार्थी : జోగి, ముని, వానప్రస్థుడు, వైరాగికుడు, సన్యాసి, సాదు, సాధువు


इतर भाषांमध्ये अनुवाद :

वह साधु जो बौद्ध धर्म का अनुयायी हो।

कुशीनगर में अनेकों बौद्ध भिक्षु घूमते हुए देखे जा सकते हैं।
चीवरी, जातक, बौद्ध भिक्षु, बौद्ध भिक्षुक, बौद्ध साधु, बौद्धभिक्षु, बौद्धभिक्षुक, भदंत, भिक्षु, महापासक, श्रमण, श्रावक

A male religious living in a cloister and devoting himself to contemplation and prayer and work.

monastic, monk

अर्थ : సంసార సాగారాన్ని విడిచి సత్యన్వేషణకై దైవాన్ని అన్వేషించే వ్యక్తి

उदाहरणे : చిత్రకూటంలో నా కలయిక ఒక పెద్ద సన్యాసితో జరిగింది.

समानार्थी : అనగారుడు, అవదూత, ఉత్సంగుడు, ఏకదండి, ఏకాంగి, గోసాయి, త్రిదండి, దండి, పరాయి, భిక్షుడు, యతి, విరక్తుడు, వైరాగి, వైరాగికుడు, వ్రాజకుడు, సన్యాసి, సాదువు, సాధు, సిద్ధుడు


इतर भाषांमध्ये अनुवाद :

संन्यास आश्रम में रहने वाला तथा उसके नियमों का पालन करने वाला व्यक्ति।

चित्रकूट में मेरी मुलाक़ात एक बहुत बड़े संन्यासी से हुई।
अवधू, अवधूत, परिव्राज, परिव्राजक, संन्यासी, सन्नासी

A male religious living in a cloister and devoting himself to contemplation and prayer and work.

monastic, monk

अर्थ : విష్ణువును పూజించే సాధువు

उदाहरणे : ఊరి బయటి నుండి మందిరంలో ఒక బైరాగి ఉంటున్నాడు.

समानार्थी : జోగి, త్రిదండి, పకదండి, బైరాగి, వైరాగి, వైష్ణవ సన్యాసి, వైష్ణవసాధువు, సన్యాసి


इतर भाषांमध्ये अनुवाद :

एक प्रकार के वैष्णव साधु।

गाँव के बाहर मंदिर में एक बैरागी रहते हैं।
बैरागी, वैरागी

अर्थ : యోగాలో నైపుణ్యం వున్నవాడు.

उदाहरणे : యోగి యోగ సాధన చేస్తున్నాడు.


इतर भाषांमध्ये अनुवाद :

वह जो योग में निपुण हो।

योगी योग साधना कर रहा है।
जोगी, योगी

One who practices yoga and has achieved a high level of spiritual insight.

yogi

चौपाल