अर्थ : ఎప్పుడూ ఒకేలాగా
उदाहरणे :
శీలా ఒకరోజు యధావిధిగా తన గదిలో పడుకొని ఉంది.
समानार्थी : ఎల్లప్పుడు ఒకే పద్దతిగా, ఒకే రీతిగా
इतर भाषांमध्ये अनुवाद :
हमेशा की तरह।
एकरोज शीला हस्बेमामूल अपने कमरे में लेटी हुई थी।अर्थ : ముందు ఏ విధంగా ఉందో అదే విధంగా
उदाहरणे :
కొన్ని ఆచార సంప్రదాయాలు ఇప్పటికి కూడా యాథావిధిగా కొన సాగుతున్నాయి.
समानार्थी : ఉన్నది ఉన్నట్లుగా
अर्थ : పూర్వ స్ధితి.
उदाहरणे :
కంపెని ఉద్యోగంనుండి తొలగించిన ఉద్యోగుల దోషనిరూపణ కానందున మరలా వారిని యథావిధిగా పనిలోనికి తీసుకున్నారు.
समानार्थी : ముందుమాదిరిగానే, మొదటిగా
इतर भाषांमध्ये अनुवाद :
अपने स्थान पर फिर से या पूर्ववत स्थित।
कम्पनी ने पुनर्नियुक्त कर्मचारियों को अभी तक वेतन नहीं दिया है।