अर्थ : నోటిలో వేసుకున్న పదార్థాన్ని గొంతు ద్వారా లోనికి పంపడం
उदाहरणे :
పామును కప్ప మింగేసింది.
समानार्थी : మింగు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : గొంతులో వేసుకోవడం.
उदाहरणे :
ఎక్కడికి వెళ్తునానండీ చంద్రగ్రహణం రోజు రాహువు మరియు కేతువు చంద్రున్ని మ్రింగుతాయి
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఇంటిలోనికి ఎవరైనా ప్రవేశించగానే ఆ వ్యక్తి ఆ ఇంటిలోని ఎవరికైనా హాని కలగడం
उदाहरणे :
అతను పుడుతూనే తన తల్లిని మింగేశాడు
समानार्थी : గుటుక్కుమను, తిను, దిగమింగు, మింగు
इतर भाषांमध्ये अनुवाद :
घर में किसी नए व्यक्ति के आगमन होते ही उसी घर के किसी सदस्य का निधन हो जाना।
पैदा होते ही वह अपनी माँ को खा गई।